 |
| శ్రీ దత్తాత్రేయ స్వామి
|
హిందూ మతంలో అందరికి ఆరాధ్య దేవులైన త్రిమూర్తులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే శ్రీ దత్తాత్రేయ స్వామి. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు.
ఈ బ్లాగును యిప్పుడే ఆరంబించాము, మరిన్ని వివరాలతో శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహించినప్పుడు కలుస్తాను.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి